E-PAPER

ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించగలరు….

Date : 21 February 2026, 1:20 pm Posted By : PRAJA GONTHUKA

ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించగలరు….

ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించగలరు....

మొండి బకాయిదారులపై రెడ్ నోటీసులు సిద్ధం..

హాలియా మున్సిపల్ కమిషనర్.... ఎ శ్రీనివాసరెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:పిబ్రవరి:20

హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడమైనది ఏమనగా,ఆర్థిక సంవత్సరం 2025–2026 కు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సమయానికి చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించవలసిందిగా వినమ్రంగా విజ్ఞప్తి చేయడమైనది.

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొండి బకాయిదారులపై రెడ్ నోటీసులు సిద్ధం చేయబడినవి మరియు అవి త్వరలో జారీ చేయబడనున్నవి. నోటీసులు అందుకున్న తరువాత కూడా బకాయిలు చెల్లించని పక్షంలో,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆస్తులను సీజ్ (స్వాధీనం) చేయబడును అదేవిధంగా,నీటి పన్ను బకాయిలు ఉన్నవారి ట్యాప్ కనెక్షన్లు తొలగించబడును.

వసూళ్లను వేగవంతం చేయుటకు,ఈ కార్యాలయం నుండి బిల్ కలెక్టర్లు మరియు వాటర్ సప్లై సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడి, ఇంటింటికి వెళ్లి వసూళ్లు నిర్వహించబడును

అందువల్ల, అన్ని ఆస్తి పన్ను చెల్లింపుదారులు తమ బకాయిలను బిల్ కలెక్టర్లకు నేరుగా చెల్లించవచ్చు లేదా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో చెల్లించవచ్చు అలాగే, యు పి ఐ ఆన్‌లైన్ విధానం ద్వారా కూడా పన్నులు చెల్లించవచ్చు

మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు (రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం మొదలైనవి) సమర్థవంతంగా కొనసాగుటకు పన్నుల వసూళ్లు అత్యంత కీలకం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బకాయిలను తక్షణమే చెల్లించి, హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించగలరు

గమనిక: బకాయిలు కొనసాగిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడమైనది.

⬇ DOWNLOAD
×

ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సకాలంలో చెల్లించగలరు….

మొండి బకాయిదారులపై రెడ్ నోటీసులు సిద్ధం..

హాలియా మున్సిపల్ కమిషనర్…. ఎ శ్రీనివాసరెడ్డి

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:పిబ్రవరి:20

హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అన్ని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు తెలియజేయడమైనది ఏమనగా,ఆర్థిక సంవత్సరం 2025–2026 కు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్, నీటి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు సమయానికి చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించవలసిందిగా వినమ్రంగా విజ్ఞప్తి చేయడమైనది.

మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మొండి బకాయిదారులపై రెడ్ నోటీసులు సిద్ధం చేయబడినవి మరియు అవి త్వరలో జారీ చేయబడనున్నవి. నోటీసులు అందుకున్న తరువాత కూడా బకాయిలు చెల్లించని పక్షంలో,ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆస్తులను సీజ్ (స్వాధీనం) చేయబడును అదేవిధంగా,నీటి పన్ను బకాయిలు ఉన్నవారి ట్యాప్ కనెక్షన్లు తొలగించబడును.

వసూళ్లను వేగవంతం చేయుటకు,ఈ కార్యాలయం నుండి బిల్ కలెక్టర్లు మరియు వాటర్ సప్లై సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడి, ఇంటింటికి వెళ్లి వసూళ్లు నిర్వహించబడును

అందువల్ల, అన్ని ఆస్తి పన్ను చెల్లింపుదారులు తమ బకాయిలను బిల్ కలెక్టర్లకు నేరుగా చెల్లించవచ్చు లేదా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో చెల్లించవచ్చు అలాగే, యు పి ఐ ఆన్‌లైన్ విధానం ద్వారా కూడా పన్నులు చెల్లించవచ్చు

మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు (రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం మొదలైనవి) సమర్థవంతంగా కొనసాగుటకు పన్నుల వసూళ్లు అత్యంత కీలకం. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బకాయిలను తక్షణమే చెల్లించి, హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించగలరు

గమనిక: బకాయిలు కొనసాగిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడమైనది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్