E-PAPER

కృష్ణవేణి పాఠశాలలో రోబోటిక్ ప్రదర్శనలు.

Date : 21 February 2026, 1:19 pm Posted By : PRAJA GONTHUKA

కృష్ణవేణి పాఠశాలలో రోబోటిక్ ప్రదర్శనలు.

కృష్ణవేణి పాఠశాలలో రోబోటిక్ ప్రదర్శనలు.

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్:పిబ్రవరి:20

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా స్థానిక కృష్ణవేణి పాఠశాల లో రోబోజెన్ ఆల్ఫా అనే పేరుతో లక్ష్మి ఎడ్యుటెక్ సొల్యూషన్స్ వారి అధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు 38 రోబోటిక్ ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నిమ్మల లక్ష్మ రెడ్డి , జోనల్ ఇంచార్జి నాగేశ్వర రావు , లక్ష్మి ఎడ్యుటెక్ డైరెక్టర్ డాక్టర్ జి. ఎస్. శర్మ , పవన్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్