E-PAPER

అనుముల సీడీపీఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా పరిషత్ మీటింగ్ సమావేశ మందిరంలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశం

Date : 20 February 2026, 3:57 pm Posted By : PRAJA GONTHUKA

అనుముల సీడీపీఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా పరిషత్ మీటింగ్ సమావేశ మందిరంలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశం

అనుముల సీడీపీఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజా పరిషత్ మీటింగ్ సమావేశ మందిరంలో బాలల పరిరక్షణ కమిటీ సమావేశం

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:20

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండల ప్రజా పరిషత్ మీటింగ్ సమావేశ మందిరంలో మండల బాలల పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ మరియు సిఐ సతీష్ రెడ్డి ఎంఈఓ, డాక్టర్, జిల్లా లీగల్ ఆఫీసర్ ఐసిడిఎస్ సూపర్వైజర్స్ డి సి పి యు మహేష్ కమిటీని ఎన్నుకోవడం జరిగినది ఇట్టి సమావేశంలో బాల్య వివాహాలు ఫోక్సొ ఆక్ట్ అక్రమ దత్తత, స్కూల్ డ్రాప్ అవుట్, అనే ఎజెండాలపై కమిటీని ఏర్పాటు చేసుకొని మాట్లాడుకోవటం జరిగినది మరలా వచ్చే నెల మార్చి 13వ తారీకు లోపు ఎలాంటి సమస్యలు వచ్చినా చర్చించి జిల్లా మరియు డివిజన్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించడం జరిగనది

బాల్యవివాహాలు లేని మండలంగా, ఎలాంటి అక్రమ దత్తత లేని మండలం గా చిన్న పిల్లలపై అబ్యుజ్ లేకుండా చూస్తామని మండల అధికారులు ఈ కార్యక్రమం నిర్యహించడం జరిగింది

ఈ యొక్క కార్యక్రమానికి

మండల ఎమ్మార్ ఓ మాట్లాడుతూ ఆడపిల్లలపై వివక్ష లేకుండా చూడాలని అన్ని జడ్.పి.హెచ్.ఎస్, కేజీబీవి, మోడల్ స్కూల్స్,గురుకుల పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అక్రమ దత్తత లేని మండలంగా తీర్చిదిద్దాలని తెలపడం జరిగింది.

సి డి పి వో విజయలక్ష్మి మాట్లాడుతూ బాలికలకు బా

బాల్య వివాహలను అ రికట్టాలి అంటే ఒకే ఒక్క ఆయుధం చదువే అని ఆడపిల్లలు అన్నిరంగాలలో ముందుండాలంటే చదువును మధ్యలో ఆపివేయొద్దని ఎక్కడైనా ఎవరికైనా బాల్యవివాహాలు జరిపిస్తున్నట్లు తెలిసి వెంటనే 1098 కు సమాచారం అందించాలని వివరించారు, అలాగే ఈరోజు కేజీబీవీ స్కూల్లో కిశోర బాలికలకు పై విషయాలపై అవగాహన కల్పించి వాటిపై ఎస్సే రైటింగ్ నిర్వహించడం జరిగింది.

ఈ యొక్క కార్యక్రమంలో

1. ఎంపిడిఓ ఇంచార్జ్ లక్ష్మారెడ్డి , ఎమ్మార్వో రఘు , ఎంఈఓ శ్రీనయ్య

2. అనుముల సిడిపిఓ విజయలక్ష్మి

3. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేస్ డిపార్ట్మెంట్ లీగల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వెంకన్న

4. హాలియా సి ఐ సతీష్ రెడ్డి

5. ఐసిడిఎస్ సూపర్వైజర్స్ రమాదేవి, సరిత

6. మండల మహిళా శక్తి సాధికారత శ్రీదేవి ,సి సి సైదయ్య ,

8. ఐసిపిఎస్ మహేష్

9. కేజీబీవీ ప్రిన్సిపల్ హైమావతి, టీచర్స్, సుజాత ,అనూష ,బేబీ పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్