E-PAPER

చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన రిటైర్డ్ ఉద్యోగులు.

Date : 19 February 2026, 8:31 pm Posted By : PRAJA GONTHUKA

చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన రిటైర్డ్ ఉద్యోగులు.

చైర్మన్, వైస్ చైర్మన్ లను సన్మానించిన రిటైర్డ్ ఉద్యోగులు.

ప్రజా గొంతుక చేర్యాల: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన చైర్మన్, మరియు వైస్ చైర్మన్ లను రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం చేర్యాల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అంతకుముందు వైస్ చైర్మన్ మేటిశెట్టి ఉమాను తన నివాసంలో సత్కరించారు.మున్సిపల్ చైర్మన్ ముస్త్యాల అరుణ ను స్థానిక అంగడి బజార్లో అంబేద్కర్ కూడిన వద్ద సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ అరుణ మాట్లాడుతూ పెన్షన్ల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, పెన్షన్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పెన్షన్ల తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆమె అన్నారు. అనంతరం వైస్ చైర్మన్ ఉమా మాట్లాడుతూ పెన్షనర్లకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు రఘుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహులు, అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ, ఆర్థిక కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర కౌన్సిలర్ వెంకట్ రాములు, దుమ్మిట మండల శాఖ ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, మండల శాఖ కార్యవర్గo వెంకటాద్రి, యశోద, సుదర్శనం, చంద్రం, చంద్రమౌళి, ఐలయ్య కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్