హాలియా నుండి మిర్యాలగూడ వైపు బస్సులు సమయానికి రాక అవస్తలు పడుతున్న ప్రయాణికులు
నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:19
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా నుండి మిర్యాలగూడ వైపు వెళ్ళే బస్సులు రాత్రి సమయంలో 8 గంటలకు రావాల్సిన బస్సులు 9 అయిన రాకపోవడంతో అవస్తలు పడుతున్న ప్రజలు సీట్లు దొరకక మహిళలు ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు అధికారులు స్పందించి సరియైన సమయం కి బస్సులు వచ్చేలా చూడాలని అంటున్నారు












