E-PAPER

*- నూతన ఎన్నికైన అయిజ మున్సిపల్ చైర్మన్ సీఎం. సురేష్కి సన్మానం*

Date : 18 February 2026, 7:57 pm Posted By : PRAJA GONTHUKA

*- నూతన ఎన్నికైన అయిజ మున్సిపల్ చైర్మన్ సీఎం. సురేష్కి సన్మానం*

*- నూతన ఎన్నికైన అయిజ మున్సిపల్ చైర్మన్ సీఎం. సురేష్కి సన్మానం*

*- ప్రత్యేకంగా ఆయన ఫోటోని అం దజేసిన కెనాన్ షాప్ యజమాని శ్రీకాంత్ నవీన్*

*- జోగులాంబ గద్వాల జిల్లా ఫిబ్రవరి 18 ( ప్రజా గొంతుక):*

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నుండి అయిజ మున్సి పాలిటీ నూతన చైర్మన్ సీఎం. సురేష్ ఎన్నికైన సందర్భంగా ఆయనకు పూలదండ వేసి సన్మానించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియ జేస్తూ.. నడిగడ్డలో వెనుకబాటుకు గురైన అయిజ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని సీఎం. సురేష్ సార్ను వారు కోరారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్