E-PAPER

10 వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్నులు ప్రదానం చేసిన….ఫైర్ ఫైటర్ టెక్నికల్ కొర్ర సురేష్

Date : 18 February 2026, 7:51 pm Posted By : PRAJA GONTHUKA

10 వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్నులు ప్రదానం చేసిన….ఫైర్ ఫైటర్ టెక్నికల్ కొర్ర సురేష్

10 వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్నులు ప్రదానం చేసిన....ఫైర్ ఫైటర్ టెక్నికల్ కొర్ర సురేష్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:18

నల్గొండ జిల్లా మిర్యాలగూడ అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఫైటర్ టెక్నికల్ గా

విధులు నిర్వహిస్తున్న కొర్ర సురేష్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మిర్యాలగూడ 10 వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్నులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సంధర్భంగా కొర్ర సురేష్ మాట్లాడుతూ నేను కూడా ఇదే పాఠశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించానని,నేను చదివిన పాఠశాలలోని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్నులు బహుకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశాడు. విద్యార్థులు కూడా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలియజేశాడు. ఇట్టి కార్యక్రమంలో ఎం ఇ వో మిర్యాలగూడ ధర్మనాయక్ సార్, పాఠశాలల ఉపాధ్యాయులు మరియు మిర్యాలగూడ అగ్నిమాపక కేంద్ర అధికారి ఎస్ యాదగిరి సార్ మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు .

⬇ DOWNLOAD
×

10 వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్నులు ప్రదానం చేసిన….ఫైర్ ఫైటర్ టెక్నికల్ కొర్ర సురేష్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:18

నల్గొండ జిల్లా మిర్యాలగూడ అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఫైటర్ టెక్నికల్ గా

విధులు నిర్వహిస్తున్న కొర్ర సురేష్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మిర్యాలగూడ 10 వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్నులు ప్రధానం చేయడం జరిగింది. ఈ సంధర్భంగా కొర్ర సురేష్ మాట్లాడుతూ నేను కూడా ఇదే పాఠశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించానని,నేను చదివిన పాఠశాలలోని విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్,పెన్నులు బహుకరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశాడు. విద్యార్థులు కూడా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలియజేశాడు. ఇట్టి కార్యక్రమంలో ఎం ఇ వో మిర్యాలగూడ ధర్మనాయక్ సార్, పాఠశాలల ఉపాధ్యాయులు మరియు మిర్యాలగూడ అగ్నిమాపక కేంద్ర అధికారి ఎస్ యాదగిరి సార్ మరియు అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్