జనగామ మున్సిపల్ 5వ వార్డు కౌన్సిలర్ మిద్దెపాక భాస్కర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన జనగామ పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు పిట్టల సతీష్
జనగామ పట్టణం 5వ వార్డు కౌన్సిలర్ గా గెలిచినటువంటి మిద్దెపాక భాస్కర్ ను మర్యాద పూర్వకంగా కలసి శాలువ తో సత్కరించినా జనగామ కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ అధ్యక్షులు పిట్టల సతీష్
అనంతరం 5వార్డు లో గెలిచిన మిద్దెపాక భాస్కర్ మాట్లాడుతూ తనను గెలిపించిన వాడు ప్రజలను గడప గడపకు తిరుగుతూ మర్యాదపూర్వకంగా కలుస్తూ తనని గెలిపించిన వార్డు యూత్ సభ్యులకు మహిళలకు ప్రతిఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
గెలిచినందుకు ఆనందం కాదు మా5వ వార్డు అభివృద్ధి జరిగినప్పుడే నాకు నిజమైన ఆనందం అని తెలిపారు
విజయోత్సవ ర్యాలీలో వార్డు సభ్యులు చింతకుంట్ల శ్రీనివాస్ ఎండి అయోబ్ లింగాల అనిల్ దుసరి సంపత్ బిర్రు శివ నిడికొండ మహేష్ బోబాల రాజు, మేడిపల్లి కార్తీక్ ,కాసాని విజయ్ వంగ మహేష్ వార్డు యూత్ సభ్యులు పాల్గొన్నారు












