E-PAPER

మున్సిపల్ వైస్ చైర్మన్ బి. శంకర్ అన్నగారికి శుభాకాంక్షలు

Date : 16 February 2026, 7:15 pm Posted By : PRAJA GONTHUKA

మున్సిపల్ వైస్ చైర్మన్ బి. శంకర్ అన్నగారికి శుభాకాంక్షలు

*- మున్సిపల్ వైస్ చైర్మన్ బి. శంకర్ అన్నగారికి శుభాకాంక్షలు*

*- కేటి దొడ్డి మండల ఎంఆర్పిఎస్ ఇంచార్జి*

*- గువ్వలదిన్నె జంబయ్యమాదిగ*

గద్వాల జిల్లా ఫిబ్రవరి 16 ప్రజా గొంతుక

గద్వాల మున్సిపాలిటీలో 14 వ వార్డు నుండి గెలిచిన గంజిపేట శంకరన్న దళిత బిడ్డకి వైస్ చైర్మన్ దక్కడం చాలా సంతోషకరం అని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నా రు.మునిసిపల్ వైస్ చైర్మన్ బి శంకర్ అన్నగారిని మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేసి పూల బోకె అందించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ కె టి దొడ్డి మండల ఇంచార్జి గువ్వలదిన్నె జంబయ్య మాదిగ,సీనియర్ నాయకులు ఇర్కిచేడు దిందప్పమాదిగ,ఈర్లబండ నర్సిములుమాదిగ,నక్కలి నర్సింలుమాదిగ,యరదొడ్డిమాదిగ,సుల్తాన్ పురం నాగరాజుమాదిగ,ఉమిత్యాలవీరేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్