E-PAPER

తెలంగాణ మైనార్టీ గురుకుల పదవతరగతి విద్యార్ధుల వీడ్కోలు కార్యక్రమం

Date : 16 February 2026, 4:42 pm Posted By : PRAJA GONTHUKA

తెలంగాణ మైనార్టీ గురుకుల పదవతరగతి విద్యార్ధుల వీడ్కోలు కార్యక్రమం

తెలంగాణ మైనార్టీ గురుకుల పదవతరగతి విద్యార్ధుల వీడ్కోలు కార్యక్రమం

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:16

తెలంగాణ మైనారిటీ నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల హాలియా గురుకుల పాఠశాలలో పదవ తరగతి వీడ్కోలు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ టీచర్లు మరియు ఇతర సిబ్బంది,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.5వ తరగతి నుండి 9వ తరగతి వరకు మైనారిటీ విద్యార్థులకు సీట్లు ఖాళీగా ఉన్నాయి.సీటు కోసం ప్రిన్సిపల్ ని సంప్రదించగలరు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్