E-PAPER

శివరాత్రి ప్రభల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్…… కట్టెబోయిన అనిల్ కుమార్.

Date : 16 February 2026, 3:03 pm Posted By : PRAJA GONTHUKA

శివరాత్రి ప్రభల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్…… కట్టెబోయిన అనిల్ కుమార్.

శివరాత్రి ప్రభల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఏ కే ఫౌండేషన్ చైర్మన్...... కట్టెబోయిన అనిల్ కుమార్.

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:16

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం

తిరుమలగిరి సాగర్ మండలం రాజవరం గ్రామం లో శివరాత్రి సందర్భంగా యువ నాయకులు మేకల శివ యాదవ్ మరియు యాదవ సోదరులు ఆహ్వానమేరకు ఏర్పాటు చేసిన ప్రభల ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఏ కే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ ప్రభ ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసి అనంతరం మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతి లో పండుగలు మన జీవన విధానం లో ఒక భాగం అని అవి కుల మత భేదాలులేని ఐక్యత కి సూచికలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కొంపెల్లి గ్రామ యువ సర్పంచ్ జంగాల రవీందర్, కాంటెస్టెడ్ సర్పంచ్ మేకల వెంకన్న యాదవ్, సీనియర్ నాయకులు,వార్డు మెంబర్ నారాయణ రెడ్డి,బిసి సంఘం నాయకులు గంగుల అంజి యాదవ్ యువ నాయకులు కంపసాటి మధు యాదవ్,మేకల మహేష్ యాదవ్, రాజు యాదవ్, సంతోష్ యాదవ్, ముని నాయక్, మహేష్ యాదవ్, మన్నెం కోటి, రావుల రాము యాదవ్, మోకారల అనిల్, చింతలచెర్ల వెంకన్న, జంగాల అనిల్ గ్రామ యువత, పెద్దలు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్