E-PAPER

పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే

Date : 16 February 2026, 11:50 am Posted By : PRAJA GONTHUKA

పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే

పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియడంతో 19వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయని పండితులు చెబుతున్నారు.

ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26

మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12

ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29

మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14

జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29

జులై: 1, 6, 7, 11

నవంబర్: 21, 24, 25, 26

డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12....

⬇ DOWNLOAD
×

పెళ్లికి మంచి ముహూర్తాలు ఇవే

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. ఈ నెల 17తో శుక్ర మౌఢ్యమి ముగియడంతో 19వ తేదీ నుంచి పెళ్లి ముహూర్తాలు ప్రారంభం కానున్నాయని పండితులు చెబుతున్నారు.

ఫిబ్రవరి: 19, 20, 21, 24, 25, 26

మార్చి: 1, 3, 4, 7, 8, 9, 11, 12

ఏప్రిల్: 15, 20, 21, 25, 26, 27, 28, 29

మే: 1, 3, 5, 6, 7, 8, 13, 14

జూన్: 21, 22, 23, 24, 25, 26, 27, 29

జులై: 1, 6, 7, 11

నవంబర్: 21, 24, 25, 26

డిసెంబర్: 2, 3, 4, 5, 6, 11, 12….

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :