E-PAPER

*బోయ వెంకటేష్ మృతి*

Date : 15 February 2026, 3:49 pm Posted By : PRAJA GONTHUKA

*బోయ వెంకటేష్ మృతి*

*బోయ వెంకటేష్ మృతి*

*- మట్టి ఖర్చులకు 3000/- రూపాయలు ఆర్థిక సహాయం*

జోగులాంబ గద్వాల జిల్లా ఫిబ్రవరి 14 (ప్రజా గొంతుక ):

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 30వ వార్డుకు చెందిన బోయ వెంకటేష్ నేడు మరణించడం జరిగింది ఈ విష యాన్ని తెలుసుకున్న డాక్టర్ రావు, మరియు సి.వై.అనిల్,మేదరి శివశంకర్, స్వగృహానికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చి పరామర్శించి మట్టి ఖర్చులకు ఆర్థిక సహాయం 3000/- రూపాయలు అం దించారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్