E-PAPER

బిర్లా ఐలయ్యకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు 

Date : 15 February 2026, 3:21 pm Posted By : PRAJA GONTHUKA

బిర్లా ఐలయ్యకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు 

బిర్లా ఐలయ్యకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

ప్రభుత్వ విప్ ,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కొడవటూర్ దేవస్థానానికి సిద్దేశ్వరుడి దర్శనానికి వెళ్తున్నందున బచ్చన్నపేట చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువలతో సన్మానించారు. అనంతరం వారితో మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలలోకాంగ్రెస్ ప్రభంజనం సృష్టించిందని, రాబోయే ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికలకు కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండాలని, ఎన్నిక ఏదైనా గెలుపు కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు.ఈ సందర్భంగా మండల నాయకులు జిల్లా సందీప్ గుర్రపు బాలరాజు, చెరుకూరి శ్రీనివాస్,సందెల రాములు, దిడిగా రమేష్, గంగరబోయిన మహేందర్, జింగిడి సిద్ధులు, కన్రాజ్ రవీందర్, కొండా హరికృష్ణ, దేవరకొండ రమేష్, దాచేపల్లి రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్