E-PAPER

శివపార్వతుల కళ్యాణ మహోత్సవంకి భక్తులు తరలిరండి

Date : 14 February 2026, 4:36 pm Posted By : PRAJA GONTHUKA

శివపార్వతుల కళ్యాణ మహోత్సవంకి భక్తులు తరలిరండి

మన ఊరు మన గుడి

బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ అల్వాల నర్సింగరావు..

ప్రజా గొంతుక బచ్చన్నపేట గ్రామంలో ఆ దేవదేవుడైన శ్రీ చెన్నకేశవ స్వామి వారి దేవాలయంలో, ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అత్యంత వైభవంగా శివ పార్వతుల కళ్యాణ మహోత్సవంనిర్వహించబడుతోంది అని బచ్చన్నపేట గ్రామ సర్పంచ్ అల్వాల్ నర్సింగరావు అన్నారు.చరిత్ర కలిగిన మన ప్రాచీన చెన్నకేశవ స్వామి ఆలయం సాక్షిగా మంచుకొండల వాసుడు, ఆ భోళాశంకరుని కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరగనుంది.
ప్రాచీన కాలం నుండి ఈ దివ్య క్షేత్రంలో, పూజలు అందుకుంటున్న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని వీక్షించడం మనందరి అదృష్టం గా భావించి కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జాగారాలు చేసే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్