మహాశివరాత్రి ఉత్సవాలకు చందా అందజేసిన పరుపాటి
రాయపర్తి, ఫిబ్రవరి 14 ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలాయపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలకు స్థానిక ఉత్సవ కమిటీ వినతి మేరకు శుక్రవారం ఉదయం ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ ద్వారా 21,000 రూపాయలు చందా అందించిన ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమంలో రాయపర్తి మండలం మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, గ్రామ స్థానిక సర్పంచ్ బరిగల బాబు, మాజీ సర్పంచ్ గజవెల్లి అనంత- ప్రసాద్, ఉపసర్పంచ్ బక్క బుచ్చమ్మ-ఎల్లయ్య, మండల పార్టీ నాయకులు కుక్కల భాస్కర్, సంకినేని ఎల్లస్వామి, దోకుడు సోమేందర్, గజవెల్లి రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు,












