E-PAPER

నూతన మున్సిపల్ కమిషనర్ టీ వినయ్ కృష్ణారెడ్డిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్లు 

Date : 13 February 2026, 8:35 am Posted By : PRAJA GONTHUKA

నూతన మున్సిపల్ కమిషనర్ టీ వినయ్ కృష్ణారెడ్డిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్లు 

నూతన మున్సిపల్ కమిషనర్ టీ వినయ్ కృష్ణారెడ్డిని కలిసిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాజీ కార్పొరేటర్లు

ఉప్పల్

ప్రజా గొంతుక ప్రతినిధి

జిఎచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ తర్వాతనూతనంగా ఏర్పడ్డ మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా నియమితులైన శ్రీ టి. వినయ్ కృష్ణారెడ్డి (ఐఏఎస్) ని తార్నాకలోని హెచ్‌ఎండీఏ (హెచ్ఎండిఏ) బిల్డింగ్‌లో ఏర్పాటైన మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి తోపాటు మాజీ కార్పొరేటర్లు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిశుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, జెర్రిపోతుల ప్రభుదాస్, సీనియర్ నాయకులు సాయిజెన్ శేఖర్, బన్నల ప్రవీణ్, గంధం నాగేశ్వర్ రావు, ఫైళ్ల ప్రవీణ్, బైరి నవీన్ గౌడ్, మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్