E-PAPER

*తిరుమలలో అఖండ హరినామ స్మరణ సంకీర్తనలో పాల్గొన్న రెడ్డిపల్లి భజన మండలి*

Date : 12 February 2026, 6:39 pm Posted By : PRAJA GONTHUKA

*తిరుమలలో అఖండ హరినామ స్మరణ సంకీర్తనలో పాల్గొన్న రెడ్డిపల్లి భజన మండలి*

*తిరుమలలో అఖండ హరినామ స్మరణ సంకీర్తనలో పాల్గొన్న రెడ్డిపల్లి భజన మండలి*

గండీడ్ ఫిబ్రవరి 12

ప్రజా గొంతుక న్యూస్

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం

కలియుగంలో భక్తులను రక్షించేందుకు సాక్షాత్తు శ్రీనివాసడై వైకుంఠమును వదిలి భూలోకంలో ఏడుకొండల్లో కొలువైయున్న క్షేత్రం తిరుమల తిరుపతి ఈ క్షేత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఇంతటి పుణ్యస్థలంలో రెడ్డిపల్లి శ్రీ విఘ్నేశ్వర భజన మండలి కి అఖండ హరినామ సంకీర్తన చేయు తిరుమల తిరుపతిలో మాకు రెండు గంటల సమయం దొరికినందుకు మా భజన టీంకు ఎంతో ఆనందంగా ఉందని శ్రీ విఘ్నేశ్వర భజన మండలి అధ్యక్షుడు ముసలిగారి సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ భజన బృందంలో. కిషన్ బాబు మాస్టర్, చాపలి వెంకటయ్య, మాలే తిమ్మయ్య, సన్ డ్రస్ వెంకట్ రాములు, తోకలు కృష్ణయ్య, పిట్ల శ్రీనివాస్, బంటు చెన్నప్ప, కోట్ల తిరుపతయ్య, బీస్ మోహన్ రెడ్డి, గాజుల వెంకటయ్య, కటికె యాదయ్య, పల్లె శ్రీనివాస్ రెడ్డి, గాజుల గోపాల్ డబ్బా, గాజుల సాయన్న గాజుల కేశవులు, సన్ డ్రస్ రాములు, సన్ డ్రస్ శేఖర్, గాజుల బాలయ్య, బోయిని ఈశ్వరయ్య, బోయిని బాలయ్య, రెడ్డిపల్లి శ్రీ వెంకటేశ్వర భజన మండలి అధ్యక్షులు కటికె శంకర్, శివయ్య,

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్