E-PAPER

మన ఊరు మన-బాధ్యత అనే గ్రూప్ నుండి మరణించిన కుటుంబానికిఆర్ధిక సహాయం

Date : 12 February 2026, 11:41 am Posted By : PRAJA GONTHUKA

మన ఊరు మన-బాధ్యత అనే గ్రూప్ నుండి మరణించిన కుటుంబానికిఆర్ధిక సహాయం

మన ఊరు మన-బాధ్యత అనే గ్రూప్ నుండి మరణించిన కుటుంబానికిఆర్ధిక సహాయం.......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:12

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు వాస్తవ్యులు అయినటువంటి బొడ్డుపల్లి జయమ్మ ఇటీవల మరణించడంతో వారి కుటుంబంకు 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ,ఇలాగే మన వూరు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని కోరుతున్నారు

⬇ DOWNLOAD
×

మన ఊరు మన-బాధ్యత అనే గ్రూప్ నుండి మరణించిన కుటుంబానికిఆర్ధిక సహాయం…….

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:12

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు వాస్తవ్యులు అయినటువంటి బొడ్డుపల్లి జయమ్మ ఇటీవల మరణించడంతో వారి కుటుంబంకు 5000 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ,ఇలాగే మన వూరు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని కోరుతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్