E-PAPER

ఓటింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

Date : 11 February 2026, 7:28 pm Posted By : PRAJA GONTHUKA

ఓటింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

ఓటింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్.

ప్రజా గొంతుక చేర్యాల : పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దమ్మ గడ్డ , పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల( కో ఎడ్యుకేషన్ )లోని పోలింగ్ స్టేషన్ లో ఓటింగ్ సరళిని బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం 7 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో 100 మీటర్ల పరిధిలో తమ వాహనాలను పెట్టుకోవాలన్నారు. సెల్ ఫోన్ లకు అనుమతి లేదన్నారు. వృద్ధులు, వికలాంగులను వీల్ చైర్ ద్వారా లోపలికి తీసుకురావాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ కఠినంగా అమలు చేసి గట్టి బందోబస్తు నిర్వహించాలని పేర్కొన్నారు. కలెక్టర్ వెంట ఏసిపి వెంకట్రావు, మున్సిపల్ కమిషనర్ నాగేందర్, చర్యల సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోత్ రమేష్, తాసిల్దార్ దిలీప్ నాయక్ తదితరులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :