E-PAPER

ఓటుహక్కునువినియోగించుకున్న జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ కుమార్.

Date : 11 February 2026, 7:25 pm Posted By : PRAJA GONTHUKA

ఓటుహక్కునువినియోగించుకున్న జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ కుమార్.

-ఓటుహక్కునువినియోగించుకున్న జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ కుమార్.

గద్వాల మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 03 పిజెపి కాలనీ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ కేంద్రములో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ తనఓటుహక్కునువినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమై నదని పేర్కొన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు చేరుకొని నిర్భయంగాఓటువేయాలనిస్థానికసుపరిపాలనలో భాగస్వాములు కావాలని అన్నారు. ఉదయం 7:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఓటర్లు తమఓటుహక్కునువినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. అన్ని పోలీ స్ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింద న్నారు. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యా ర్థం ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ర్యాంప్స్ నిర్మించడమే కాక వీల్ చైర్స్ నుఅందు బాటులో ఉంచామన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 17 గుర్తింపు కార్డుల లో ఏదైనా ఒకటి పోలింగ్ స్టేషన్ లొ అక్కడి అధికా రులకు చూయించి ఓటర్లు తమ ఓటు వేసేందుకు అవకాశం కల్పిం చడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :