*పురోహిత భవనం నిర్మాణం కు విరాళం*
*ప్రజా గొంతుక ఫిబ్రవరి 10 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
దేవరకొండ నియోజకవర్గం రెండవసారి ఎన్నికైన కార్యవర్గ అత్యవసర సమావేశం అధ్యక్షులుకుర్మేటి రవి ప్రసాద్ శర్మ గారి ఇంట్లనిర్వహించడం జరిగింది మొదటిం సమావేశంలో అధ్యక్షులు
రవి ప్రసాద్ శర్మ మాట్లాడుతూ మాపై విశ్వాసం ఉంచి మరొకసారి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు అదే విధంగా పురోహిత బ్రహ్మ అవార్డు కార్యక్రమం కొనసాగిస్తామని నిర్ణయించిన వారికి వచ్చే సంవత్సరం మరొక ఆరుగురికి పురోహిత బ్రహ్మ అవార్డు ప్రధానం చేస్తామన్నారు ఈ సందర్భంగా పెద్దలు మాజీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ కుర్మేటి బిక్షపతి శర్మ గారు ప్రకటించిన 100116 సంఘం కోశాధికారి ఉప్పల శ్రీనివాస్ శర్మ అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి గంపా శశి కుమార్ మాట్లాడుతూ సంఘ భవనం త్వరితగతిన పూర్తి చేస్తామన్నారుఉపాధ్యక్షులు బుద్ధు సాయి విశ్వనాథ్ శర్మ మాట్లాడుతూ ఇతర బ్రాహ్మణ బంధువులు కూడా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ శర్మ కన్వీనర్ వంశీకృష్ణ శర్మ కల్వకుర్తి అధ్యక్షులు చిరివెల్లి శ్రీనివాస్ శర్మ ప్రభాకర్ శర్మ నరసింహారి రావు మంత్రి ప్రహ్లాద రావు కిరణ్ కుమార్ మల్లికార్జున్ సమన్వయకర్త వైద్యుల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు












