E-PAPER

హాలియా మున్సిపల్ 2 వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లు

Date : 10 February 2026, 6:11 pm Posted By : PRAJA GONTHUKA

హాలియా మున్సిపల్ 2 వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లు

హాలియా మున్సిపల్ 2 వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లు

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా :పిబ్రవరి:10

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించబడనున్న 2వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో, ఈ రోజు ఐటీఐ ప్రభుత్వ కళాశాల, అనుముల వద్ద డిస్ట్రిబ్యూషన్ & రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయబడినది.

మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 11 వార్డులకు ఎన్నికలు నిర్వహించబడుచుండగా, ఇందుకోసం మొత్తం 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.

ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక వసతులు సమకూర్చబడినవి. ముఖ్యంగా:

పరిశుభ్రత, శానిటేషన్ మరియు తాగునీటి సదుపాయం

సరిపడ ఫర్నిచర్ మరియు విద్యుత్ సౌకర్యం

వెబ్‌కాస్టింగ్ సదుపాయం

ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఇన్‌చార్జి నియామకం

దివ్యాంగుల సౌకర్యార్థం వీల్‌చైర్ల ఏర్పాటు

ఓటర్లకు టెంట్లు మరియు వేచివుండే సదుపాయాలు

హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

దిశా సూచిక బోర్డులు మరియు క్యూలైన్ నిర్వహణ ఏర్పాట్లు

పోలింగ్ విధుల నిర్వహణకు మొత్తం 140 మంది పోలింగ్ సిబ్బంది నియమించబడినారుభద్రతా పరంగా 100 మంది పోలీసు సిబ్బంది మోహరించబడినారు

ఎన్నికల పర్యవేక్షణ కొరకు 3 రూట్ అధికారులు మరియు 3 జోన్ అధికారులు నియమించబడినారుపోలింగ్ సిబ్బందిని డిఆర్సీ నుండి ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించుటకు 6 బస్సులు మరియు 5 కార్లు ఏర్పాటు చేయబడినవి.

అదనంగా, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడినది. మెడికల్ సదుపాయం, ఫైర్ సేఫ్టీ చర్యలు మరియు స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లు పూర్తిచేయబడినవి.

అన్ని ఏర్పాట్లు సక్రమంగా పూర్తి చేయబడినందున పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా మరియు పారదర్శకంగా నిర్వహించబడును.

హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.

జారీచేసిన వారు

మున్సిపల్ కమిషనర్

హాలియా మున్సిపాలిటీ

నల్గొండ జిల్లా

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్