E-PAPER

ఎస్సి కాలనీ లో రోడ్లపై పై అడ్డుగా ఉన్న  చెట్లను ప్రజల సౌకర్యం కోసం తొలగిస్తున్న సర్పంచ్

Date : 10 February 2026, 6:04 pm Posted By : PRAJA GONTHUKA

ఎస్సి కాలనీ లో రోడ్లపై పై అడ్డుగా ఉన్న  చెట్లను ప్రజల సౌకర్యం కోసం తొలగిస్తున్న సర్పంచ్

ఎస్సి కాలనీ లో రోడ్లపై పై అడ్డుగా ఉన్న

చెట్లను ప్రజల సౌకర్యం కోసం తొలగిస్తున్న సర్పంచ్ దేవేందర్ నాయక్

ఉప సర్పంచ్ లింగనబోయిన నరేష్

ప్రజ గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్

ఫిబ్రవరి (10)

చిల్పూర్ మండలం

కొండాపూర్ /గ్రామ పంచాయతీ పరిధిలో గల ఎస్సి కాలనీ లో

రోడ్ల పై అడ్డుగా ఉన్న చెట్లను జేసీబీ సహాయంతో తొలిగిస్తున్న సర్పంచ్ లు & ప్రజల సౌకర్యం కోసం తొలిగిస్తున్నామని సర్పంచ్ దేవేందర్ నాయక్ &ఉప సర్పంచ్ లింగనబోయిన నరేష్ పేర్కొన్నారు అలాగే సర్పంచ్ దేవేందర్ నాయక్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా & రాత్రి పగలు పొలం పనులకు వెళ్లే రైతుకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వొద్దని ముందస్తూగా

మా పనిని వారి సౌకర్యం కోసమే రోడ్లపై ఉన్న పిచ్చి చెట్లను తొలగిస్తున్నామని& రోడ్డును మరింత వెడల్పు చేస్తున్నామని అలాగే

వాహనదారుల కోసం గుంతలను డోజర్ సహాయం తో రోడ్డును సమానంగా గుంతలు పుడస్తున్నమని ప్రజల ఇబ్బందిన్ని దృష్టిలో ఉంచుకొని అలాగే రైతులకు మేలు జరిగేలా రోడ్డును మరింత వెడల్పు చేస్తున్నామని సర్పంచ్ దేవేందర్ నాయక్ తెలిపారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్