E-PAPER

నర్సంపేట మున్సిపాలిటీలో భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపు

Date : 09 February 2026, 9:31 pm Posted By : PRAJA GONTHUKA

నర్సంపేట మున్సిపాలిటీలో భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపు

నర్సంపేట మున్సిపాలిటీలో భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే పిలుపు

ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి

వరంగల్ జిల్లా నెక్కొండ నర్సంపేట పట్టణంలో ఈరోజు ఎమ్మెల్యే మాధవరెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏమి చేశారని దాచుకోవడం దోచుకోవడం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీలేదని దుయ్యబట్టారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేటలో 30 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విడతల వారీగా పనులు చేస్తున్నామని ఇందిరమ్మ ఇండ్లు సన్న బియ్యం రేషన్ కార్డులు రెండు లక్షల రుణమాఫీ సిసి రోడ్లు డ్రైనేజీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని టిఆర్ఎస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిన పార్టీ అని

నిన్న కేటీఆర్ నర్సంపేటకు ఏముఖం పెట్టుకొని వచ్చారని విమర్శించారు నీ సొంత చెల్లె నిన్ను దోపిడీ దారుడు అని

అంటున్నది దోచుకున్న సంపద కక్కిస్తాం ప్రజలకు పంచుతాం

ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు జాగ్రత్త

ప్రజలు అధికార పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్