E-PAPER

మల్లన్న కు బోనం మొక్కు తీర్చుకున్న రత్నపూర్ గ్రామ సర్పంచ్.

Date : 09 February 2026, 9:20 pm Posted By : PRAJA GONTHUKA

మల్లన్న కు బోనం మొక్కు తీర్చుకున్న రత్నపూర్ గ్రామ సర్పంచ్.

మల్లన్న కు బోనం మొక్కు తీర్చుకున్న రత్నపూర్ గ్రామ సర్పంచ్.

 శివంపేట.ప్రజా గొంతుక న్యూస్, ఫిబ్రవరి 9:

మెదక్ జిల్లా.శివంపేట మండలం,రత్నాపూర్ గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న జాతర ఉత్సవాల్లో భాగంగా ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచిగా పోటీ చేసే గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు,కండెగారి ఆంజనేయులు మల్లన్న స్వామికి బోనం సమర్పించి మొక్కు తీర్చుకోవడం జరిగింది. మల్లన్న స్వామి ఆశీర్వాదం,మన గ్రామం పై, గ్రామ ప్రజలందరికీ, ఎల్లవేళలా ఉండాలని మల్లన్న స్వామిని ప్రార్థించడం జరిగిందని గ్రామ సర్పంచ్ అన్నారు.మల్లన్న కళ్యాణం,ఒగ్గు కథలు, అగ్నిగుండాలు, బోనాలు తదితర కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు, గ్రామ ఉప సర్పంచ్ అల్లం నర్సింలు,గ్రామపంచాయతీ పాలకమండలి సభ్యులు, గ్రామస్తులు,గ్రామ పెద్దలు,యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్