E-PAPER

ఇంటింటి ప్రచారం నిర్వహించిన పబ్బు అరుణ రాజు గౌడ్

Date : 09 February 2026, 4:27 pm Posted By : PRAJA GONTHUKA

ఇంటింటి ప్రచారం నిర్వహించిన పబ్బు అరుణ రాజు గౌడ్

ఇంటింటి ప్రచారం నిర్వహించిన పబ్బు అరుణ రాజు గౌడ్

చౌటుప్పల్ ఫిబ్రవరి 09 (ప్రజా గొంతుక)

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దేప రమ్య రాజు ముదిరాజ్ మద్దతుగా ప్రచారం చేపట్టిన పబ్బు అరుణ రాజు గౌడ్ వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే సమగ్ర అభివృద్ధిసాధ్యమవుతుందని,ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పేర్కొంటూ,హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో నారాయణపురం సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి,మాజీ కౌన్సిలర్ బోడిగే అరుణ బాలకృష్ణ, పోలోజు శ్రీనివాస్ ముత్యల ప్రభాకర్,ఈడ్దుల మస్తాన్ బాబు యాదవ్,మహ్మద్ చాన్ పాష,దేప శ్యాంసుందర్ ముదిరాజ్,దేప నరేష్,కానుగు మధు వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్