E-PAPER

*చేనేత పద్మ సమైక్య ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా ఎన్నిక*

Date : 07 February 2026, 4:12 pm Posted By : PRAJA GONTHUKA

*చేనేత పద్మ సమైక్య ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా ఎన్నిక*

*చేనేత పద్మ సమైక్య ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా ఎన్నిక*

*ప్రజా గొంతుక ఫిబ్రవరి 5 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*

చేనేత పద్మ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొండ రామ మోహన్ నేత ఆదేశానుసారం మరియు రాష్ట్ర కన్వీనర్ సిరందాస్ వేణుగోపాల్ ఆధ్వర్యంలోనల్లగొండ జిల్లా ఎలక్ట్రా నిక్ మీడియా అధ్యక్షులుగా సిరందాస్ వెంకటేశ్వర్లు .దేవరకొండ నిఎన్నుకోవడం జరిగినది. వారికి చేనేత పద్మ సమైక్య రాష్ట్ర శాఖ తరపున మరియు నల్గొండ జిల్లా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇట్టి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందనితెలియజేయడం జరిగింది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్