*దేవరకొండ మున్సిపాలిటీ ఇంటింటి ప్రచారంలో సిపిఎం*
*ప్రజా గొంతుక ఫిబ్రవరి 7 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ*
* ఈ ప్రచార సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నల్ల వెంకటయ్య మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీని ప్రజలు ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు ఇంటింటి ప్రచారం నిర్వహించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చా దేవరకొండ మున్సిపాలిటీలో 08 వార్డు మరియు 18 వ వార్డు లో ఇంటింటి ప్రచారం నిర్వహించి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు ప్రచారం సందర్భంగా వార్డులలో ఉన్న సమస్యలను గుర్తించి ఈ సమస్యను పరిష్కారం చేయడం కోసం భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన పోరాట నిర్వహిస్తామని వారన్నారు ఈ ప్రచారంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి. ఆనంద్. ఓడపల్లి యాదగిరి బిజిలి లింగయ్య మలిరెడ్డి పర్వత రెడ్డి. నల్ల శ్రీను బుడిగ వెంకటేశు కావలి కృష్ణయ్య. పి విజయ్ కుమార్ ఉల్వా అంజి పి జ్యోతి ఎన్ మంజుల ఎన్ భారతమ్మ స్వప్న ధనమ్మ తదితరులు పాల్గొన్నారు అ












