E-PAPER

*వడ్డే వెంకటేష్ పార్థివదేహాన్ని పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే .* 

Date : 06 February 2026, 8:13 pm Posted By : PRAJA GONTHUKA

*వడ్డే వెంకటేష్ పార్థివదేహాన్ని పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే .* 

*వడ్డే వెంకటేష్ పార్థివదేహాన్ని పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే .*

 గద్వాల జిల్లా కేంద్రంలోని వడ్డే వీధి నందు వడ్డే వెంకటేష్ మృతి చెందారు ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి స్వగృహం చేరుకుని ఆయన పార్థివ దేహానికి పూల మాలవేసి నివాళులర్పించి వారి కుటుం బ సభ్యులను పరామర్శించడం జరి గినది.ఎమ్మెల్యే గారి వెంటనే మాజీ కౌన్సిలర్ మురళి, ఆలయం కమిటీ డైరెక్టర్ వెంకటేష్ , నాయకులు గాంధీ, లడ్డు రఘు, సూర్య ప్రకాష్ రావు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్