E-PAPER

*శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయ తలుపులకు వెండి,ఇత్తడి తొడుగులు*

Date : 06 February 2026, 4:38 pm Posted By : PRAJA GONTHUKA

*శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయ తలుపులకు వెండి,ఇత్తడి తొడుగులు*

*శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయ తలుపులకు వెండి,ఇత్తడి తొడుగులు

.. వెండి తొడుగు తలుపులతో మరింత వెలిగిపోతున్న అమ్మవారి గర్భాలయం

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాలకు దాతల సహకారంతో తలుపులకు వెండి, ఇత్తడి తో తయారు చేసిన తొడుగులను అలంకరించినట్లు దేవాలయం కార్యనిర్వాణాధికారి పురందరు కుమార్ తెలిపారు. శ్రీ జమ్ములమ్మ గర్భగుడి తలుపులకు వెండితో తయారుచేసిన తోడుగు, అమ్మవారి అంతరాలయం, శ్రీ పరుశురామ స్వామి దేవాలయ తలుపులకు ఇత్తడితో తయారుచేసిన తొడుగులను అమర్చినట్లు ఆయన తెలిపారు. వెండి, ఇత్తడి తలుపులతో శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నవి.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్