E-PAPER

-ఎన్నికల విధులు నిర్వహించే ఆశాకార్యకర్తలకు.

Date : 06 February 2026, 4:36 pm Posted By : PRAJA GONTHUKA

-ఎన్నికల విధులు నిర్వహించే ఆశాకార్యకర్తలకు.

-ఎన్నికల విధులు నిర్వహించే ఆశాకార్యకర్తలకు.
-పారితోషకాలు ఇవ్వాలి.
-జిల్లాసీఐటీయు.

ప్రస్తుతం జరుగుతున్న పురపాలక ఎన్నికలలో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు పారితోషకాల ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్య క్షుడు ఉప్పేర్ నరసింహ డిమాండ్ చేస్తూ, శుక్రవారం జిల్లా కేంద్రంలోని డి ఎం హెచ్ కార్యాలయం లోప్రో గ్రాం ఆఫీసర్ అసగర్ అలీ గారికి వినతిపత్రం అందజేశారు.ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలికల ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలకు పారితోషకాలు ఇవ్వకుండా పనులు చేయించుకోవడం సరి కాదన్నారు.జాబ్ చార్ట్ లో లేని పనులను చేయిస్తున్నప్పుడు, పారితోషకం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.ఎన్నికల్లో విధులు నిర్వహించే ఆశా కార్య కర్తలు పోలింగ్ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వివిధ రకాల ఆరోగ్య సేవలు అందిస్తున్నారని అన్నారు.విద్యా, ఎన్నికలు తదితర ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆశా వర్కర్లను వినియోగించడమే కానీ వారికి విధులునిర్వహించినందుకు గాను ఎటువంటి పారితోషకాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.విధులు నిర్వహించడనికి వెళ్లిన సందర్బంగా ఆశా కార్యక ర్తలకు కనీస వసతులు కల్పించడం లేదని,విధులు నిర్వహించడనికి అవసరం ఐన ఫర్నిచర్ అందు బాటులో ఉంచడం లేదని, చివరికి విధులు ముగించుకొని పస్తులతో ఉంటూ, ప్రయాణాలకు సైతం సొంత ఖర్చులతో ఇంటికి రావలసిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే పనికి తగ్గ వేతనాలు రాక, సక్రమంగా పారితోషాకాలు రాక అదనపు పని భారాలతో ఇబ్బం దులు పడుతున్న ఆశాలకు పని చేయించుకుని పారితోషకాలు ఇవ్వకపోవడం అన్యాయ మన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న లేప్రసి సర్వే డబ్బులు ఇవ్వలే దని,నెల గడిచి ఆరు రోజులు అయినప్పటికీ ఇప్పటికీ చాలా మంది ఆశాలకు పారితోష కాలు వారి ఖాతాలలో జమ చేయలేదని అన్నారు.కావున ఎన్నికల విధులు నిర్వహించిన వారికి పారితోషకా లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ గద్వాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ సునీత ఆశా కార్యకర్తలు యం.పద్మ, శ్రీదే వి,నాగమ్మ, కవిత పాల్గొన్నారు.ధన్యవాదాలతోఉప్పేర్ నరసింహ సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్