E-PAPER

6వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి బొంగరాల యేసు రాజు ఇంటింటి ప్రచారం 

Date : 06 February 2026, 3:51 pm Posted By : PRAJA GONTHUKA

6వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి బొంగరాల యేసు రాజు ఇంటింటి ప్రచారం 

6వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి బొంగరాల యేసు రాజు ఇంటింటి ప్రచారం

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:06

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని,హాలియా పట్టణ కేంద్రంలో,మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బొంగరాల యేసురాజుని భారీ మెజారిటీతో గెలిపించడానికి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు,అభిమానులు,పట్టణ ప్రజలు, ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు,సోషల్ మీడియా సభ్యులు మరియు పట్టణ నాయకులతో కలిసి ఇంటి ఇంటికి ప్రచారం చేస్తూ బొంగరాల యేసురాజు హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని అభ్యర్థించిన స్థానిక ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్