E-PAPER

ప్రజాగొంతుక న్యూస్ కు స్పందించి న గ్రామ సర్పంచ్. ఉపసర్పంచ్.

Date : 06 February 2026, 1:55 pm Posted By : PRAJA GONTHUKA

ప్రజాగొంతుక న్యూస్ కు స్పందించి న గ్రామ సర్పంచ్. ఉపసర్పంచ్.

ప్రజాగొంతుక న్యూస్ కు స్పందించి న గ్రామ సర్పంచ్. ఉపసర్పంచ్.

రామారెడ్డి ప్రజాగొంతుక ప్రతినిధి. కరుణాకర్

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామం నుండి ఇస్సాన్నపల్లి గ్రామాల లింక్ రోడ్డు పూర్తిగా చెడిపోయింది. దీన్ని గమనించిన ప్రజాగొంతుక ప్రతినిధి. వెంటనే న్యూస్ రాశారు. మద్దికుంట గ్రామం లో వచ్చేది మహాశివరాత్రి రోడ్డు బాగా లేదు కనుక గ్రామ పంచాయతీ. సర్పంచ్. మనీషా రామస్వామి. ఉప సర్పంచ్. ముత్యాల రాజు. 8.వార్డ్ మెంబర్ ప్రేమ్ కుమార్ మరియు పాలక వర్గం సభ్యులు చర్చించి వెంటనే తాత్కాలిక మట్టి రోడ్డు వేశారు ప్రస్తుతం భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు చేశారు ప్రయాణికులు కు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజాగొంతుక న్యూస్ కు స్పందించిన పాలక వర్గం కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.ఈ కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి. బండి. నరేష్. గ్రామస్తులు యువకులు. గ్రామ. వి డి. సి. కె. రాజయ్య. పెద్ద మనుషులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్