E-PAPER

*సీపీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు అవగహన సదస్సు ..*.

Date : 06 February 2026, 1:53 pm Posted By : PRAJA GONTHUKA

*సీపీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు అవగహన సదస్సు ..*.

*సీపీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు అవగహన సదస్సు ..*.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి వి.విష్ణు బాబు ( ప్రజా గొంతుక న్యూస్ ) , 06 ఫిబ్రవరి 2026.

వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం అక్కల్ చెడ గ్రామ పంచాయతీ పరిధిలోని హారియా నాయక్ తండాలో , 06 ఫిబ్రవరి 2026 తేదీన , సెంటర్ ఫర్ పీపుల్ ఫారెస్టీ ఆధ్వర్యంలో , ఉపాధి హామీ కూలీలకు అవగాహన సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఎంపిడివో శివానంద్ , గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్ లు హాజరై మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను వారికి కేటాయించిన పని దినాలను పూర్తి చేయాలని , గతంలో ప్రతి కుటుంబానికి 100 రోజుల పని దినాలు ఉండేవని ప్రస్తుతం 125 రోజులకు పెరిగిందని , అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కక్కేర్ల రజిత , పంచాయతీ కార్యదర్శి తిప్పని చేరాలు, వుమెన్ ట్రైనర్ సౌదర్య ఫీల్డ్ ఫెసిలేటర్ బానోత్ వీరన్న , ప్రియాంక , సుప్రియ , స్వరూప , గణేష్ , కీరు , గ్రామ పెద్దలు పెద్ద వీరు , పోటీయా , ఈర్య , వీరు , రాజు , శివ రాజు , ఉపాధి హామీ కూలీలు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్