*ఉపాధి హామీ పనులను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి సురేష్.* వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి వి.విష్ణు బాబు ( ప్రజా గొంతుక న్యూస్) , 05 ఫిబ్రవరి 2026.
చెన్నారావుపేట మండలం అక్కల్ చెడ గ్రామం హారియా నాయక్ తండా శివారులో గల ఇస్లావత్ స్వామి ఇంటి నుండి -మొట్ల కుంట వరకు గల కాలువలను ఉపాధి హమీలో భాగంగా ఈ రోజు గ్రామ సర్పంచ్ భూక్య బుజ్జి-సురేష్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి తిప్పని చేరాలు, గ్రామ ఉప సర్పంచ్ కక్కేర్ల రజిత ,వార్డు సభ్యులు తూటి రాణి , చిన్న శ్రీను , బాధవత్ సురేష్ , భూక్య నవీన్ , కోరే మల్లయ్య, టిఏ సురేందర్ , మహిళలు గంట శశిరేఖ , కోరె ప్రమీల ,బోనగల రజిత , కోరె మహేశ్వరి , కాటి కవిత , గుమలాపురం చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.












