*- గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా*
*-ఎమ్మెల్యే బలప రిచిన అభ్యర్థి బి శంకరన్*
గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే గారు బలపరిచిన అభ్యర్థి బి శంకర్ అన్నకు మద్దతుగా ఇంటింటి వెళ్లి ప్రచారం చేస్తున్న కేటీ దొడ్డి మండల వైస్ ప్రెసిడెంట్ గువ్వలదిన్నె జంబ య్య,గోపి,తిమ్మన్న,రాములు, తదితరులు పాల్గొన్నారు.











