*మునుగోడు స్థానిక శ్రీ మార్కండేయ స్వామి టెంపుల్ నందు చేనేత పద్మ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు*
*ప్రజా గొంతుక ఫిబ్రవరి 5 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్లగొండ*
ది.05/02/2026 గురువారం రోజు మునుగోడు స్థానిక శ్రీ మార్కండేయ స్వామి టెంపుల్ నందు చేనేత పద్మ సమైక్య రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొండ రామ మోహన్ నేత ఆదేశానుసారంనల్లగొండ జిల్లా నూతన కార్యవర్గం జిల్లా అధ్యక్షులు శ్రీ గుర్రం నరసింహ ఆధ్వర్యంలో మరియు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాతెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శ్రీ తిరందాస్ వేణుగోపాల్ ఆదేశానుసారం నల్గొండ జిల్లా కమిటీని వేయడం జరిగింది నల్లగొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సంగిశెట్టి పరమేష్ గారు.1. ప్రధాన కార్యదర్శిగా సంగెపు వెంకటేశ్వర్లు మరియుఉపాధ్యక్షులుగా సంగెపు జనార్దన్ గారు మరియు గంజి లక్ష్మీనారాయణ గారు మరియు గంజి సత్యనారాయణ సహాయ కార్యదర్శులు గంజి సత్తయ్య మరియు చెరుపల్లి చంద్రయ్య మరియు సింగం శేషయ్య కోశాధికారిగా సామల మహేష్ కార్యవర్గ సభ్యులుగా పొట్ట బత్తిని లక్ష్మీనారాయణ మరియు పులిపాటి వెంకటేశ్వర్లు మరియు బడుగు సత్తయ్య కోలన్ శ్రీను మరియు వల కీర్తి కుమారస్వామి
మరియు సంగెపు సత్యనారాయణ ఇంజమూరి రామలింగం చెరుపల్లి కృష్ణయ్య వనం నరసింహ . ఎర్ర మాద యాదగిరి . ఇట్టి కార్యక్రమానికి స్థానిక పద్మశాలి కుల పాండవులుఅందరూ హాజరైనారు వారికి పేరుపేరునా చేనేత పద్మ సమైక్య రాష్ట్ర శాఖ తరపున ధన్యవాదములు తెలుపు ఉన్నాము












