E-PAPER

*గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..* *గ్రామ సర్పంచ్ జినుకల కనకమల్లు* .

Date : 04 February 2026, 6:43 pm Posted By : PRAJA GONTHUKA

*గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..* *గ్రామ సర్పంచ్ జినుకల కనకమల్లు* .

*గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం..* *గ్రామ సర్పంచ్ జినుకల కనకమల్లు* .

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి

వి. విష్ణు బాబు ( ప్రజా గొంతుక న్యూస్) , 04 ఫిబ్రవరి 2026

వరంగల్ జిల్లా , చెన్నారావుపేట మండలం , ఎల్లాయి గూడెం గ్రామంలో , గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని

గ్రామ సర్పంచ్ జినుకల కనుకమల్లు అన్నారు.

ఈ రోజు ఎల్లాయాగూడెం గ్రామంలో పాడి పశువుల గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం ఆరోగ్య కేంద్రం ప్రారంభించే సందర్బంగా గ్రామ సర్పంచ్ జినుకల కనుకమల్లు మాట్లాడుతూ

మా గ్రామానికి పశువుల ఆరోగ్య కేంద్రం రావడం చాలా సంతోషమని , గ్రామానికి పశువుల ఆరోగ్య కేంద్రం అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారికి మండల పశు వైద్యులు జాటోతు మాంజిలాల్ గార్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని , ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలని , పశువుల ఆరోగ్యం కాపాడుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఎల్ఎస్ కె రషీద్ , గోపాలమిత్ర సూపర్వైజర్ జహంగీర్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు భాషబోయిన రమేష్ , వార్డు సభ్యులు ఎదురబోయిన భద్రయ్య , మాజీ ఎంపీటీసీ భాషబోయిన వెంకన్న , వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రూపిక శ్రావణ్ కుమార్ , గోపాల మిత్ర సభ్యులు అబ్బపురి రమేష్ , గ్రామ మల్టి పర్పస్ సిబ్బంది మంచోజు వెంకన్న , నగరబోయిన బిక్షపతి , మంద సదానందం , కర్రే రవి , చిప్ప సదయ్య , దూడయ్య , రమేష్ , సాయిలు , గ్రామ రైతులు , మండల పశు వైద్య సిబ్బంది , పెద్దలు ,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్