రాజు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన యూత్ ఎంప్లాయిస్ ఎర్రకుంట తండా
ప్రజా గొంతుక తెలుగు దిన పత్రిక ప్రతినిధి గుగులోతు రమేష్ నాయక్
ఫిబ్రవరి (04)
జనగామ జిల్లా/చిల్పూర్
కొండాపూర్ / ఎర్రకుంట తండా లో
ఇటీవల గత నెల జనవరి లో రోడ్డు ప్రమాదనికి గురై చనిపోయిన గుగులోతు రాజు నాయక్ % చందు వారి కుటుంబానికి ఎర్రకుంట తండా యూత్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అందరూ కలిసి ₹ 25, వేల 500రూపాయలు నగదును రాజు భార్య లలిత కు అందజేశారు అనంతరం ఆర్మీ సైనికులు భూక్యా శ్రీనివాస్ నాయక్ గుగులోతు రాజు నాయక్ మాట్లాడుతూ మంచి వ్యక్తిని కొల్పోయమని బాధపడ్డారు &
కష్ట సమయంలో వారి కుటుంబానికి మన నుంచి చిన్న సహాయం అని తెలియజేస్తూ & రానున్న రోజులలో మనం అందరం కలిసికట్టుగా వారి పిల్లల చదువు కోసం ఆదుకునే దిశగా పని చేయాలని అలాగే పిల్లల
పేర్ల పై ఫిక్స్ డిపాజిట్ చేసుకోవాల్సిందిగా కోరారు
ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ దేవేందర్ నాయక్ & జై సేవాలాల్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు భూక్యా రాజేష్ నాయక్ వార్డు సభ్యులు గౌరగళ్ళ రాజు/ గుగులోతు నీలా గుగులోతు మొగిలి నాయక్
గుగులోతు రవి నాయక్
నరేందర్ నాయక్
నరేష్ నాయక్
దేవేందర్ నాయక్
రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు












