E-PAPER

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం.

Date : 03 February 2026, 7:59 pm Posted By : PRAJA GONTHUKA

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం.

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం.

*-మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలి.*

తెలంగాణ రైతాంగ సమితిదేశ బడ్జెట్లో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసింది మన దేశము వ్యవసాయక దేశం రైతు బాగుపడితేనే దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు పోతుంది కానీ బిజెపి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నది గత సంవత్సరం లక్ష 72 వేల కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం లక్ష 63 వేల కోట్లు మాత్రమే కేటాయించి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నది. గత సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన దాదాపు 20 వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగాన్ని ఖర్చు చేయలేదు. వ్యవసాయా నికి 3 శాతం కూడా బడ్జెట్ కేటాయించ లేదు మరియు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసి విబి జి రామ్ జి పథకాన్ని తీసుకువ చ్చింది ఈ పథకానికి 94 వేల కోట్లు కేటాయించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కానీ రాష్ట్ర ప్రభుత్వాలు 40% కేటాయిస్తేనే కేటాయించిన నిధులు ఖర్చు అవుతాయి రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోక పోతే ఆ నిధులు ఖర్చు పెట్టరు ఈ రకంగా 25 కోట్ల మంది వ్యవసాయ కూలీలకు తీవ్ర అన్యాయానికి గురి అవుతారు కనుక విబి జీ రాంజీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నిర్లక్ష్యం చేయకుండా అధిక నిధులు కేటాయించే విధంగా ఆలోచించాలని తెలంగాణ రైతాంగ సమితి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జన సమితి కార్యాలయము లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందితెలంగాణ రైతాంగ సమితి జి.గోపాల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

రైతాంగ సమితి జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ నాయకులు నాగరాజు రామరాజు మార్కు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్