E-PAPER

మండల స్థాయి… సీఎం కప్2026 క్రీడోత్సవాలు

Date : 03 February 2026, 7:57 pm Posted By : PRAJA GONTHUKA

మండల స్థాయి… సీఎం కప్2026 క్రీడోత్సవాలు

*మండల స్థాయి... సీఎం కప్2026 క్రీడోత్సవాలు*

-నేడు సీఎం కప్- 2026 కే.టి.దొడ్డి మండల స్థాయి క్రీడోత్సవాలను.

-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిన్నె మైదానంలో ప్రారంభం.

జోగులాంబ గద్వాల జిల్లా కేటిరెడ్డి మండలo పరిధిలోని నందిన్నె గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ ఛైర్మన్ ఎంపీడీవో రమణారావు కన్వీనర్లు ఎంఈఓ హెచ్ఎం విజయభాస్కర్.సీఎం కప్ ప్రారంభోత్సవం సందర్భంగా పాల్గొన్న వివిధ గ్రామాల సర్పంచులు
నందిన్నె గ్రామ సర్పంచ్ బోయ నాగమ్మ వెంకటేష్ఉపసర్పంచ్ పుష్ప తాయి రెడ్డి
కేడి దొడ్డి గ్రామ ఉపసర్పంచ్ పెద్ద వీరన్న
పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, రాఘవేంద్ర మరియు విశ్వనాథ్ గౌడు ,జంగిలప్ప, చిన్న నాగేష్ వార్డు మెంబర్లు అలాగే...గ్రామ ప్రముఖులు నందిన్నె నాగేష్ ,మహేష్ గౌడ్, డేగ ఈరన్న, డబ్బాల బాయి నర్సింహులు, ఈశ్వర్ పిటీ ఉపాధి ఏపీఓ ఉపాధ్యా యులు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని ఈ క్రీడోత్సవాన్ని దిగ్విజయం చేశారు.

⬇ DOWNLOAD
×

*మండల స్థాయి… సీఎం కప్2026 క్రీడోత్సవాలు*

-నేడు సీఎం కప్- 2026 కే.టి.దొడ్డి మండల స్థాయి క్రీడోత్సవాలను.

-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందిన్నె మైదానంలో ప్రారంభం.

జోగులాంబ గద్వాల జిల్లా కేటిరెడ్డి మండలo పరిధిలోని నందిన్నె గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ ఛైర్మన్ ఎంపీడీవో రమణారావు కన్వీనర్లు ఎంఈఓ హెచ్ఎం విజయభాస్కర్.సీఎం కప్ ప్రారంభోత్సవం సందర్భంగా పాల్గొన్న వివిధ గ్రామాల సర్పంచులు
నందిన్నె గ్రామ సర్పంచ్ బోయ నాగమ్మ వెంకటేష్ఉపసర్పంచ్ పుష్ప తాయి రెడ్డి
కేడి దొడ్డి గ్రామ ఉపసర్పంచ్ పెద్ద వీరన్న
పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, రాఘవేంద్ర మరియు విశ్వనాథ్ గౌడు ,జంగిలప్ప, చిన్న నాగేష్ వార్డు మెంబర్లు అలాగే…గ్రామ ప్రముఖులు నందిన్నె నాగేష్ ,మహేష్ గౌడ్, డేగ ఈరన్న, డబ్బాల బాయి నర్సింహులు, ఈశ్వర్ పిటీ ఉపాధి ఏపీఓ ఉపాధ్యా యులు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొని ఈ క్రీడోత్సవాన్ని దిగ్విజయం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్