E-PAPER

చేర్యాల మున్సిపల్ 12 వార్డులో 44 మంది బరిలో.

Date : 03 February 2026, 7:07 pm Posted By : PRAJA GONTHUKA

చేర్యాల మున్సిపల్ 12 వార్డులో 44 మంది బరిలో.

చేర్యాల మున్సిపల్ 12 వార్డులో 44 మంది బరిలో.

ప్రజా గొంతుక చేర్యాల : పట్టణంలోని ఈనెల 11వ తేదీన జరగబోయే రెండవ సాధారణ ఎన్నికల్లో 12 వార్డుల్లో మొత్తం 57 మంది నామినేషన్లు వేయగా మంగళవారం 13 మంది ఉపసంహరించుకున్నారు . దీంతో 44 మంది అభ్యర్థులు బడిలో నిలిచినట్లు సంబంధించి అధికారులు వివరాలు వెల్లడించారు. 12 వార్డుల్లో బిఆర్ఎస్ 11, సిపిఎం 1, కాంగ్రెస్12, బిజెపి 12, ఏఐఫ్బి 1, బిఎస్పి 1, సిపిఐ1, స్వతంత్రులు 5 మొత్తం 44 మంది పోరులో ఉన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్