ఎన్నికల ప్రచారంలో బి ఆర్ ఎస్ కార్పొరేటర్
అభ్యర్థి....దొడ్డి రమేష్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:03
నల్గొండ జిల్లా
నల్గొండ పట్టణంలో
15 వ వార్డు
డివిజన్ లో
బి ఆర్ ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమేష్ ఎన్నికల
ప్రచారం నిర్వహించారు. మంగళవారం ప్రచారంలో
భాగంగా వినాయక నగర్, మల్లికార్జున నగర్ లలో
పర్యటించి, ఓటర్ల నుండి ఓట్లు ఆభర్ధించారు. కారు
గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ...












