E-PAPER

ప్రాథమికఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన అధికారి ధనరాజు.

Date : 03 February 2026, 7:04 pm Posted By : PRAJA GONTHUKA

ప్రాథమికఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన అధికారి ధనరాజు.

ప్రాథమికఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన అధికారి ధనరాజు.

ప్రజా గొంతుక చేర్యాల : మండల కేంద్రంలోని ముస్త్యాల, కొమురవెల్లి పీపీ యూనిట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనకి నిర్వహించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఉద్యోగ హాజరు పట్టికను తనకి చేశారు.వివిధ కార్యక్రమాల పనితీరు రికార్డులనుపరిశీలించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ఆశ డే కార్యక్రమాల్లో పాల్గొని వారికి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం ఒపీలో నిర్వహిస్తున్న ఆరోగ్య సేవల గురించి వైద్య అధికారిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండీ ఫార్మసీ ల్యాబ్ ల్లో నిర్వహిస్తున్న పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని మరియు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఉద్యోగుల కు తగు సూచనలు చేశారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని NCD కార్యక్రమంలో పరీక్షలు నిర్వహించాలని వ్యాధి నిరోధక టీకాలలో భాగంగా పిల్లలకు 100% అందించాలని అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేటట్లుగా సూపర్వైజర్ స్టాప్ మానిటరింగ్ నిర్వహించాలని క్షేత్రస్థాయిలో ప్రజలకు చలితీవ్రత వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించాలని ఓపి సంఖ్య పెంచాలని మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాల పైన ప్రత్యేక శ్రద్ధవహించాలని ఆదేశించారు. సమయ పాలన పాటించాలని పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినోద్ బాబ్జి, PO NCD వైద్య అధికారులు, డాక్టర్ పివిఎన్, డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, వైద్య సిబ్బంది మరియు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్