E-PAPER

కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులకు బి ఫామ్స్ అందజేసిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే

Date : 03 February 2026, 3:41 pm Posted By : PRAJA GONTHUKA

కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులకు బి ఫామ్స్ అందజేసిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులకు బి ఫామ్స్ అందజేసిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:03

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని, హాలియా పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు,హాలియా మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు బి ఫామ్స్ పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు పట్టణ నాయకులతో కలిసి"బి ఫామ్స్ అందజేసిన స్థానిక శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు తదితరులు పాల్గొన్నారు

⬇ DOWNLOAD
×

కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్ధులకు బి ఫామ్స్ అందజేసిన నాగార్జున సాగర్ ఎమ్మెల్యే

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ షేక్ షాకీర్: హాలియా: పిబ్రవరి:03

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని, హాలియా పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు,హాలియా మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు బి ఫామ్స్ పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ నాయకులు, సోషల్ మీడియా సభ్యులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు పట్టణ నాయకులతో కలిసి”బి ఫామ్స్ అందజేసిన స్థానిక శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్