E-PAPER

గుర్రంపొడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు..

Date : 02 February 2026, 5:49 pm Posted By : PRAJA GONTHUKA

గుర్రంపొడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు..

గుర్రంపొడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు..

నల్గొండ జిల్లా ప్రతినిధి/ ప్రజా గొంతుక న్యూస్: పిబ్రవరి:02

నల్గొండ జిల్లా గుర్రంపొడు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు..కార్యాలయాన్ని చుట్టుముట్టిన ఏసీబీ అధికారులు

సిబ్బందిని అదుపులోకి తీసుకుని లోతైన విచారణ.

లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్ గా దొరికిపోయిన గుర్రంపొడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ ఐ) మహమ్మద్ హకీమ్

బాధితుడు నుంచి రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు

కార్యాలయంలో కొనసాగుతున్న పత్రాలు, ఫైళ్ల తనిఖీలు

అసలైన తిమింగలాలు తప్పించుకుని, పరక చేపలే దొరుకుతున్నాయి” అంటూ ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్