E-PAPER

ఉపాధ్యాయులు వెంకటరాములు పదవి విరమణ

Date : 02 February 2026, 5:43 pm Posted By : PRAJA GONTHUKA

ఉపాధ్యాయులు వెంకటరాములు పదవి విరమణ

ఉపాధ్యాయులు వెంకటరాములు పదవి విరమణ

*-తెలంగాణ టీచర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే. బుచ్చన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం*

గౌరవనీయులు వెంకట్రాములు దాసరి పల్లె ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యా యులు గా.. పదవి విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగి నది. ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘంగా 36 సంవత్సరాలు వేలాదిమంది విద్యా ర్థులకు విద్యాబోధన చేసి ఎంతోమంది విద్యార్థులను ఉన్నంత అధికారులుగా తీర్చిదిద్దిన వీరు మృదుస్వభావి ని గర్వి అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ కర్త వ్యాపారాయునిగా క్రమశిక్షణ ప్రేమి కునిగా ఆదర్శ ఉపాధ్యాయునిగా గద్వాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహించి ఉపాధ్యాయ వృత్తికి ఉన్నతెచ్చిన వీరిని కొనియాడుతూ ఎంతోమంది ప్రశంసిం చారు. జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు కే బుచ్చన్న మరియు మల్లకల్ మండలం పిఆర్టియు మండల అధ్యక్షులు పల్లి రాజశేఖర్ రెడ్డి సార్ మరియు ఉపాధ్యాయ బృందం సన్మానించడం జరిగినది. ఉద్యోగ విరమణ తర్వాత బావి జీవితం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వారు వారి కుటుంబం వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థించడం జరిగినది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :