E-PAPER

శివాలయంలో లింగానికి అభిషేకం

Date : 02 February 2026, 2:23 pm Posted By : PRAJA GONTHUKA

శివాలయంలో లింగానికి అభిషేకం

శివాలయంలో లింగానికి అభిషేకం

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామంలో శివాలయంలో లింగా నికి లింగాభిషేకం చేయించిన మల్లక్క గారి చిన్న రామన్న దంపతులు నేడు ఉదయం శివాల యంలో గణనాధునికి శివలింగానికి ఘనంగా అభిషేకాలు చేసి మరియు శివ స్వాములకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో పూజారి పాండు సామి,గురు స్వాములు, కాశీమన్నస్వామి,లవన్నస్వామి,వెంకటన్న స్వామి,మరియు కన్య స్వాములు పాల్గొన్నారు.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :