E-PAPER

కాంగ్రెస్ గెలుపు చేర్యాల మార్పు.

Date : 02 February 2026, 12:45 pm Posted By : PRAJA GONTHUKA

కాంగ్రెస్ గెలుపు చేర్యాల మార్పు.

కాంగ్రెస్ గెలుపు చేర్యాల మార్పు.

నాలుగో వార్డు అభ్యర్థి వంగ జయ..

ప్రజా గొంతుక చేర్యాల: పట్టణంలోని నాలుగవ అభ్యర్థిగా వంగ జయముకుంద్ జోరుగా ప్రచారం నిర్వహించారు. 11న జరగబోయే రెండవ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్ పథకాలు ఇంటింటికి వివరించి ప్రజల సేవయే లక్ష్యంగా సమస్యల పరిష్కారానికి ముందుకు సాగుతామని తమ ఓటుతో ఆశీర్వదించాలని అన్నారు. ప్రచార కార్యక్రమంలో ఉడుముల భాస్కర్ రెడ్డి అంబాల రాము గౌడ్ తాటికొండ సదానందం, మహమ్మద్ మతిన్, పరంకుశ వెంకటేష్, కాటం ప్రవీణ్, పచ్చిమట్ల సతీష్ గౌడ్ జరిగింది.

⬇ DOWNLOAD
×

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్